కమెడియన్ గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ సమయంలోనే మరెవరకీ సాధ్యం కాని రితిలో పాపులారిటీని సొంతం చేసుకుని.. తెలుగు రాష్ట్రాల్లోనే ఫేమస్ పర్సనాలిటీగా వెలుగొందుతున్నాడు సుడిగాలి సుధీర్. అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న అతడు.. వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. దీంతో ఫాలోయింగ్ ను కూడా భారీ స్థాయిలో సంపాదించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సుడిగాలి సుధీర్ బండారం బయట పెట్టాడు తోటి కమెడియన్ హైపర్ ఆది. ఇంతకు అతను చెప్పిన విషయం ఏంటంటే విషయానికి వస్తే…
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: