శ్రీముఖిని దారుణంగా మోసం చేసిన వ్యక్తి ఎవరో తెలుసా?

126

శ్రీముఖి.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు చాలా తక్కువ. సినిమాల్లో విజయశాంతి రాములమ్మ అయితే, బుల్లితెరపై శ్రీముఖి రాములమ్మ. బుల్లితెర ప్రేక్షకులు పెట్టిన పేరు రాములమ్మ. రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. శ్రీముఖి..పటాస్ షో ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ షోకు శ్రీముఖి యాంకరింగ్, ఆమె అందాలే పెద్ద అస్సెట్‌గా నిలిచాయి. అంతేకాకుండా అప్పుడప్పుడూ సినిమాల్లోనూ కనిపిస్తుంటుంది ఈ భామ. జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించిన శ్రీముఖి.. ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు కూడా చేసింది. అయితే కేరిర్ ఆరంభంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌తో యాంకర్‌గా మొదలుపెట్టింది.. ఆ తర్వాత యాక్టర్‌గా మారింది.. ఇక ఇప్పుడు స్టార్ యాంకర్‌గా తెలుగులో చక్రం తిప్పుతుంది. పటాస్’ కామెడీ షోతో బుల్లితెరపై నవ్వులు పూయించే యాంకర్ గా మనముందుకు వచ్చింది..టీవీ స్క్రీన్ పై రవి, శ్రీముఖిలు చేసే కామెడీ గాని, వేసే పంచ్ లుగాని, షో కి మంచి రేటింగ్ ఇచ్చాయి. అయితే శ్రీముఖి పై ఎప్పటి నుండో రూమర్స్ హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. ఇటీవల ‘పటాస్’ షో నుండి శ్రీముఖి తప్పుకోవడంతో ఈ రూమర్స్ మరీ ఎక్కువయ్యాయి.

హన్సిక హట్ హట్ అందాలు ఆరబోస్తున్న బ్యూటీ

పటాస్’షో నుండి శ్రీముఖి తప్పుకుని బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది. రన్నర్ గా మంచి పోటీని ఇచ్చింది.. తర్వాత సిల్వర్ స్క్రీన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదిలా ఉంటే.. పటాస్ షో నుండి శ్రీముఖి తప్పుకోవడం వెనుకు తెరవెనుక చాలానే జరిగిందని.. యాంకర్ రవితో శ్రీముఖి ఎఫైర్ నడిపిందని.. ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తోందంటూ చాలా పుకార్లు షికారు చేశారు.తర్వాత రవితో గొడవలే దీనికి కారణమనే ప్రచారం జరిగింది. దానికితోడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు తనను ఒకరు మోసం చేసారని.. పెళ్లి వరకు వచ్చిన తర్వాత అతడి గురించి ఓ దారుణమైన నిజం తెలిసిందని చెప్పింది శ్రీముఖి. దాంతో రవితో రిలేషన్ గురించే ఇన్ డైరెక్టుగా శ్రీముఖి చెప్పిందనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా జరిగింది. శ్రీముఖి ఎవరిని ఉద్దేశించి అన్నది అనేది క్లారిటీ లేదు.

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

ఈ క్రింది వీడియో చూడండి

బిగ్ బాస్ తర్వాత కెరీర్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుంది శ్రీముఖి. అంతకుముందు చాలా షోలు చేసినా కూడా ఇప్పుడు మాత్రం అన్నీ కొత్తగా మొదలు పెడుతుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఈ మధ్యే స్టార్ మాలో మ్యూజిక్ ప్రోగ్రామ్ అంటూ ఓ కొత్త షో ఒప్పుకుంది శ్రీముఖి. పటాస్ షో రీ ఎంట్రీ ఎప్పుడు అని ఎవరన్నా అడిగితే మాట దాటేస్తుంది.. అనసూయ బదులు జబర్దస్త్ లో యాంకర్ గా చేయబోతోందని ప్రచారం కూడా జోరుగా జరిగింది.. పటాస్ బాగా హిట్ అయిన షో కానీ రీ ఎంట్రీ కి శ్రీముఖి అంతా సముచితంగా లేదు.. ఏదేమైనా కూడా బ్లాక్ బస్టర్ షోలో రీ ఎంట్రీ గురించి అడిగితే ఆలోచిస్తానని చెప్పడం కాస్త ఆసక్తికరమే కదా.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation