యాంకరింగ్ లో సుమ తరువాత స్థానాన్ని భర్తీ చేస్తుందనేలా ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోoది.అంతేకాక బుల్లితెరపై అందరినీ ఎంటర్ టైన్ చేస్తూ చలాకీగా ఉండే శ్రీముఖికి పబ్లిక్ లో ఘోర అవమానం జరిగింది.ఈ విషయానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.