టీవీ ప్రముఖ నటి కరోనా వైరస్ సోకి ఆసుపత్రిలో వెంటిలేటరుపై చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. టీవీ ప్రముఖ నటి దివ్యాభట్నాగర్ (34) సోమవారం ఉదయం కరోనాతో ముంబై నగరంలోని సెవెన్ హిల్సు ఆసుపత్రిలో కన్నుమూశారు. వారంరోజుల క్రితం టీవీ నటి దివ్యాభట్నాగర్ కు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారు.