ప్రముఖ హాస్యనటుడు తవసి ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన, మధురైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే తనకు ఆర్థికసాయం చేసి ఆదుకోవాలంటూ ఆయన దీనంగా విజ్ఞప్తి చేశారు. దీనికి సంబందించిన పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం