అన్నతో కలిసి బికినీలో హీరోయిన్ ఫొటోలు.. మండిపడుతున్న నెటిజన్స్

155

ఎక్స్పోజింగ్, క్లీవేజ్ హీరోయిన్లకు కామనే. వారు ఉన్న ప్రొఫెషన్ అలాంటిది. అయితే తెరపై ఎక్స్పోజింగ్ చేయడం వేరు, వయసొచ్చిన అన్నయ్య, తమ్ముడు ముందు తల్లిదండ్రుల ముందు అలాంటి దుస్తులు వేసుకోవడం వేరు. తల్లిదండ్రుల ముందు సోదరుల ముందు కాస్త ఒళ్లు కనిపించినా సిగ్గుగా ఫీలవుతాం. అలాంటిది బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ఏకంగా తన అన్నయ్య ముందు బికినీ వేసుకుని మరీ హాట్ ఫొటోలు దిగింది. తన అన్న బర్త్‌డే సందర్భంగా ఇద్దరూ కలిసి విహారయాత్రకు వెళ్లారు. స్విమ్మింగ్ పూల్‌లో సారా బికినీ వేసుకుని అన్నతో కలిసి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ఈ క్రింది వీడియో చూడండి

దాంతో నెటిజన్లు ఆమెపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. అదీకాకుండా సారా ముస్లిం. దాంతో ఆ మతానికి చెందినవారు కూడా ఏకిపారేస్తున్నారు. మరోపక్క ఇది 21వ శతాబ్దం అని 2020లో కూడా ఇలాంటి సిల్లీ రూల్స్ పాటించడమేంటి అంటూ మరికొందరు సారాకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారాకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచిన కొన్ని రోజులకే 20 లక్షల మందికి పైగా ఫాలోవర్లు పెరిగిపోయారు. ఏదన్నా ఫొటో పెట్టగానే గంటకే పది లక్షలకుపైగా లైక్స్ వస్తున్నాయంటే ఆమెకు ఏ రేంజ్లో ఫాలోయింగ్ ఉందో అర్థంచేసుకోవచ్చు. ఇప్పుడున్న స్టార్ కిడ్స్‌లో సారా అలీ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు.

Image result for స్విమ్మింగ్ పూల్‌లో సారా బికినీ

ఆలియా భట్, శ్రద్ధా కపూర్లు స్టార్ కిడ్సే అయినప్పటికీ ఇండస్ట్రీలో తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. కానీ సారా చేసింది రెండు సినిమాలే అయినా స్టార్ హీరోయిన్‌కు ఉండాల్సినంత క్రేజ్ వచ్చేసింది. ఇక బాలీవుడ్లో సారాకు తిరుగులేదనే చెప్పాలి. మొదటి సినిమా షూటింగ్ అవుతుండగానే వరుసగా మూడు సినిమాలకు సంతకం చేసేసింది. ఇప్పుడు సారా చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఆమె యాక్టింగ్‌పై జనాలు నోటికొచ్చిన కామెంట్స్ చేస్తున్నా.. తాను మాత్రం వరుసగా సినిమాలు చేసేస్తున్నారు..

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation