రాహుల్ కు చెమటలు పట్టించిన సుజాత ఆ మాటతో అందరు షాక్

1346

సింగర్‌గా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి… చాలా తక్కువ సమయంలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు రాహుల్ సిప్లీగంజ్. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌తో సత్తా చాటిన అతడు.. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను దక్కించుకున్నాడు. ఇక, గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ -3లో విన్నర్‌గా నిలిచిన తర్వాత అతడి కెరీర్ అమాంతం మారిపోయింది. దీంతో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో రాహుల్‌కు జోర్ధార్ సుజాత భారీ షాకిచ్చింది. ఆ అమ్మాయి బిగ్ బాస్ విన్నర్‌కు కాసేపు చెమటలు పట్టించింది. ఆ వివరాలు మీకోసం.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

సినిమా పాటలతో కాదు.. అలా ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్‌గా ఎంట్రీ ఇవ్వక ముందు చాలా టీవీ షోలలో తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు రాహుల్ సిప్లీగంజ్. ఆ తర్వాత నాగ చైతన్య నటించిన జోష్తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాటలు పాడాడు. అయితే, సినిమా పాటల కంటే సొంతంగా రూపొందించిన ప్రైవేట్ ఆల్బమ్‌ల వల్ల రాహుల్ బాగా ఫేమస్ అయ్యాడు.

కుర్రకారుకి మతి పోగోతున్న అందాలరాశి

బిగ్ బాస్ సీజన్ -3లో సహా కంటెస్టెంట్ అయిన హీరోయిన్ పునర్నవి భూపాలంతో రాహుల్ సిప్లీగంజ్ ప్రేమాయణం సాగించాడన్న టాక్ అప్పట్లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్‌లో వీళ్లిద్దరూ అదే తరహాలో వ్యవహరించడం కారణంగానే ఈ టాక్ వచ్చింది. అంతేకాదు, ఈ జంటకు పెళ్లి కూడా జరుగుతుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

షూటింగ్ లో పమాదం యువ నటుడి పరిస్టితి విషమం

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

Content above bottom navigation