నీ కంటే వీధి కుక్కలు బెటర్… సురేఖావాణి షాకింగ్ కామెంట్స్..

సురేఖావాణి.. తెలుగు సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరికీ సుపరిచితం ఈ పేరు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పుపొందింది సురేఖ. కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సురేఖా వాణి ఈ మధ్య సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియా వేదికగా అందరితో టచ్‌ లో ఉంటూనే ఉంది. తాజగా ఈమెకు సంబంధించిన ఓ ఇష్యూ హాట్ టాపిక్ కావడంతో వార్తల్లో నిలిచింది సురేఖ. ఇంతకీ ఏంటా ఇష్యూ? అనే వివరాల్లోకి వెళ్తే..

ఈ క్రింది వీడియో చూడండి

ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ కాలంలోనే తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది సురేఖ. దుబాయ్ శీను, బొమ్మరిల్లు, బృందావనం, రెడీ, సుప్రీమ్ లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో ఆమె అభినయంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అక్క‌గా, వ‌దిన‌గా సాఫీగా సినిమాలు చేస్తూ వెళ్ళింది సురేఖా. వయసు పెరుగుతున్నా వన్నెతగ్గని గ్లామర్ సురేఖా వాణి సొంతం. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ వెండితెరకు అందం తీసుకురావడంలో ఆమె పాత్ర కూడా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆమెకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే. పైగా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో సురేఖా కెరీర్ స్లో అయింది. భర్త సురేష్ తేజ అనారోగ్యంతో మరణించడం, సినిమా అవకాశాలు తగ్గడం వెంటవెంటనే జరిగిపోయాయి. అయినప్పటికీ ఆ బాధను దిగమింగుతూ సామాజిక మాధ్యమాల వేదికగా అందరితోనూ టచ్ లోనే ఉంటుంది సురేఖా. కాకపోతే హాట్‌ నెస్ విషయంలో అస్సలు వెనక్కితగ్గక పోవడం గమనించవచ్చు.

బికినీతో తన అందం జారవిడుస్తున్న పూజా హెగ్దే(ఫొటోస్)

Image result for నీ కంటే వీధి కుక్కలు బెటర్… సురేఖావాణి షాకింగ్ కామెంట్స్

అదే సోషల్ మీడియాలో తన కూతురు సుప్రితతో కలిసి సురేఖ చేసే హంగామా మామూలుగా ఉండదు. టిక్ టాక్ వీడియోలంటూ నానా రచ్చ చేస్తుంది. చిట్టిపొట్టి దుస్తులు ధరించి దుమ్ములేపేస్తారు ఈ తల్లీకూతుళ్లు. ఆ మధ్య కాలా చష్మా, మొన్న బుట్టబొమ్మ అంటూ చేసిన వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీంతో సురేఖ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫొటోలు, వీడియోలకు మాత్రం ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. కూతురుతో అలాంటి పనులేంటి? ఆ పొట్టి దుస్తులు వేసుకొని ఆ డాన్సులేంటి? అంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమాల్లో సంప్రదాయంగా కనిపించే సురేఖా ఇలాంటివి ప్రోత్సహించడంపై నెగిటివ్ కామెంట్ చేశాడో నెటిజన్. ఒక కూతురిని ఇలా పెంచకూడదని పేర్కొంటూ కామెంట్ పెట్టాడు. ఇది చూసిన సురేఖావాణి వెంట‌నే ఆ నెటిజ‌న్‌కి రిటర్న్ కౌంట‌ర్ ఇచ్చింది.. నీ కంటే వీధి కుక్కలు లైఫ్‌ను చాలా బాగా లీడ్ చేస్తాయి. నీ ఆలోచనకు హ్యాట్సాఫ్” అంటూ దిమ్మతిరిగే షాకిచ్చింది. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది.

కైరా అద్వానీ బికిని ఫోటోలు చూస్తే మీకు నిద్ర పట్టదు(ఫొటోస్)

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation