బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

1143

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రోజురోజుకు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ప్రతి వారం నాగార్జున ఇస్తున్న బూస్ట్ తో కంటెస్టెంట్స్ చాలా బలంగా మారుతున్నారు. పోటాపోటీగా బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లతో ఆడియెన్స్ కి మంచి కిక్కిస్తున్నారు.

ఇది కూడా చదవండి: మీరు ఎప్పడు చూడని శ్రీముఖి హాట్ ఫొటోస్..చూస్తే ఆశ్చర్యపోతారు

అయితే అంతా బాగానే ఉంది కానీ ఎలిమినేషన్స్ ప్రక్రియ ముగిసిన తరువాత బయటకు వచ్చిన వాళ్ళు మాత్రం బిగ్ బాస్ షోపై ఊహించని విదంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొదటిసారి హోస్ట్ నాగార్జునపై ఇటీవల బయటకు వచ్చిన స్వాతి దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇది కూడా చదవండి: తన అందం తో మైమరపించే పూజా హెగ్డే ఫొటోస్

బిగ్ బాస్ ఓటింగ్ పై ప్రతి వారం కూడా అనుమానాలు ఎక్కువవుతున్నాయి. మొదట ఎలిమినెట్ అయిన సూర్య కిరణ్ నుంచి మొన్న హౌజ్ నుంచి బయటకు వచ్చిన స్వాతి వరకు బిగ్ బాస్ ఎలిమినేషన్స్ పై అనుమానాలు తెరపైకి తెస్తున్నారు.

ఇది కూడా చదవండి: తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

విమానంలో పురిటి నొప్పులు .. పైలట్ చేసిన పనికి ప్రపంచమే షాక్

భర్త కోసం తల తీసుకున్న భార్య.. కారణం తెలిస్తే ఆమెకు సలాం చేస్తారు

బిగ్ బాస్ కొత్త హోస్ట్ ఎవరు? క్లారిటీ ఇచ్చిన నాగర్జున…

ఈ చిన్న సెట్టింగ్ ON చేస్తే చాలు.. మీ వాట్సప్ డేటాని ఎవ్వరూ హ్యాక్ చెయ్యలేరు

76 ఏళ్ళ తర్వాత ఆకాశంలో అధ్బుతం.. అస్సలు మిస్ అవ్వకండి

Content above bottom navigation