చనిపోయే ముందు సౌందర్య వెంకటేష్ తొ ఏం మాట్లాడిందో తెలిస్తే కనిళ్ళు ఆగవు

61

సౌందర్య..అందానికి మనిషి రూపం ఇచ్చినట్టు ఉంటుంది..అలనాటి అందాల తార అని చెప్పుకొవచ్చు..అయితే సౌందర్య కేవలం అందం మాత్రమే కాదు..ఆవిడిచ్చే ఎక్స్ప్రెషన్స్ పాత్రలో ఒదిగిపోయే తత్వం నిజంగా అధ్బుతం అని చెప్పుకోవచ్చు..కానీ దురదృష్టవశాత్తూ ప్రపంచానికి, అభిమానులకు కన్నీటి సంద్రం లోకి నెట్టేస్తూ ఆకస్మిక మరణం చెందారు సౌందర్య..అయితే సౌందర్య గారు ఎన్నో రకాల సినిమాలు చేసారు. ఎంతో మంది స్టార్స్ తో నటిణ్చారు..తెలుగు తమిళం కన్నడం ఆఖరికి మళయాళం హిందీలో కూడా నటించిన ఘనత మన సౌందర్య గారిదే అని చెప్పుకోవచ్చు..అయితే సౌందర్య గారు నటించిన సినిమాల్లో ఎక్కువ శాతం కాకపోయినా మంచి హిట్ పెయిర్ గా పేరు తెచ్చ్చుకున్నారు..వెంకటేష్ సౌందర్య..వెంకటేష్ సౌందర్య కలిసి సినిమా చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే అని అప్పట్లో ఉండేది..

Image result for venkatesh and soundarya

అందుకే వీరిద్దరిని హిట్ పెయిర్ అనేవాళ్ళు..మొదట్లో వెంకటేష్ మీనాకు ఉండే ఈ హిట్ పెయిర్ కాంబినేషన్ ఆ తరువాత సౌందర్య వెంకటేష్ కు వచ్చ్చేసింది..అయితే సౌందర్య వెంకటేష్ కలిసి రాజా, పవిత్ర బంధం, పెళ్ళి చేసుకుందాం, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, జయం మనదేరా..ఇక వీరిద్దరు కలిసి నటించిన ఆఖరి చిత్రం దేవీ పుత్రుడు..సౌందర్య వెంకటేష్ మంచి ఫ్రెండ్స్..అసలు సౌందర్య గారు ప్రతీ ఒక్కరికీ మంచి ఫ్రెండ్ అని చెప్పుకోవాలి..అయితే వీరిద్దరు ఎక్కువ సినిమాలు చేయడం సురేష్ ప్రొడక్షన్స్ తో సౌందర్యకు ఎన లేని బంధం ఉండడం తో వీరిద్దరు మంచి స్నేహితులుగా మారారు..సెట్స్ లోనే కాకుండా సెట్స్ బయట కూడా వెంకటేష్ గారు సౌందర్యతో మాటాడుతుండడం ఫోన్లు చేసి పలకరించడం ఈవెంట్స్ కు కలిసి వెళ్ళడం ఇలాగా మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారు..అయితే సౌందర్యకు 2003 లో పెళ్ళయింది..పెళ్ళయిన తరువాత ఆమె కొద్ది కాలం పాటు సినిమాలకు రాలేదని కొంతమంది అన్నారు..

ఈ క్రింది వీడియోని చూడండి

అయితే వెంకటేష్ సౌందర్య పెళ్ళికి వెళ్ళిన తరువాత సినీ ప్రపంచానికి సంబందించి ఒక రిసెప్షన్ జరిగింది.. ఆ రిసెప్షన్ లో సౌందర్య వెంకటేష్ కలిసారు..అయితే వెంకటేష్ విష్ చెయడానికి వెంకటేష్ దగ్గరకు వెళ్తే సౌందర్య ఒక మాట అన్నారట..నేను పెళ్ళి చేసుకున్నంత మాత్రాన మీతో నటించను అని కాదు..మనిద్దరిది ఎప్పటికీ హిట్ పెయిర్ గానే ఉండాలని కోరుకుంటాను అంటే వెంకటేష్ దానికి చాలా ఆనందపడి ఔను సౌందర్య మనిద్దరిది ఎప్పుడూ హిట్ పెయిరే..నీ యాక్షన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను..మనిద్దరం కలిసి హీరూఅ హీరోయిన్ గా చేద్దామన్నారు..పెళ్ళయిన తరువాత సౌందర్య ఆమె పెర్సనల్ లైఫ్ తో ఇమిడిపోవడం వెంకటేష్ గారు తన సినిమాలతో తను బిజీ అవడం జరిగింది..దాంతో సౌందర్య పెళ్ళికి వచ్చిన వెంకటేష్ సౌందర్య తో మాట్లాడిన మాటలే చివరి మాటలని కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పినట్టు తెలుస్తోంది..చివరిగా కూడా ఆమె నేను మీతో నటిద్దాం అనుకుంటున్నాను.. నాకింకా నటించాలని ఉంది..అన్న కోరికను బయట చెప్పారని చాలా సార్లు వెంకటేష్ అన్నారు..అయితే సౌందర్య గారు ఇప్పటివరకూ బ్రతికి ఉండుంటే మహానటి సినిమాలో ఆమె కరక్ట్ గా పోషించేవారేమో..ఎందుకంటే అప్పటి సావిత్రి గారికి ఇప్పుడు మోడ్రన్ నిలువెత్తు రూపం సౌందర్య గారే..కానీ దురదృష్టం ఆమెను వెంటాడింది.. ఆమె తో పాటుగా సినీ ప్రపంచానికి ఒక అందాల అద్భుత నటి దూరమయింది అని చెప్పుకోవాలి..అయితే సౌందర్య గారు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఆత్మకు పరిపూర్ణంగా శాంతి చేకూరాలని కోరుకుందాం..ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..

ఈ క్రింది వీడియోని చూడండి:

Content above bottom navigation