బిగ్ బాస్.. నాలుగేళ్లుగా తెలుగు బుల్లితెరపై చక్రం తిప్పుతోన్న షో ఇది. హిందీతో సహా చాలా భాషల్లో ప్రసారం అవుతున్నప్పటికీ.. మన దగ్గర మాత్రమే భారీ స్థాయిలో ప్రజాదరణను అందుకుంటోంది. బిగ్ బాస్ షోలో గ్రూపులు ఏర్పడడం సర్వసాధారణమే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం