ఆటో రామ్ ప్రసాద్ భార్య, ఫ్యామిలీ గురించి ఎవ్వరికి తెలియని నిజాలు

2316

తెలుగు బుల్లితెర పై జబర్దస్త్ కామెడీ షో కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఒక్క కామెడీ షో సుమారు 8 సంవత్సరాల నుండి విరామం లేకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇప్పటికి టాప్ టీ ఆర్ పీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు అనే చెప్పాలి. ఎంతో మంది ఆణిముత్యం లాంటి కమెడియన్స్ ని మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కి అందించింది.

సుడిగాలి సుధీర్ టీం లో ఆటో రామ్ ప్రసాద్ రాసే ఆటో పంచులు, గెట్ అప్ శ్రీను వేసే విచిత్రమైన గెటప్స్, మరియు సుడిగాలి సుధీర్ చేసే అద్భుతమైన కామెడీ కి రాష్ట్రవ్యాప్తంగా కోట్లలలో అభిమానులు ఉన్నారు. ఇప్పుడు మనం ఆటో రామ్ ప్రసాద్ లైఫ్ లో మనకు తెలియని విషయాలను గురించి తెలుసుకుందాం

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

బిగ్ బాస్ 4 హౌజ్ బయట నుండి ఎలా ఉంటుందో తెలుసా

మరో సంగీత దిగ్గజం కన్నుమూత శోకసంద్రంలో సినీ పరిశ్రమ

మేడ్చల్ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం భయం తో పుగులు పెట్టిన జనం

స్కూల్ తెరిచిన మొదటి రోజే కరోనా కలకలం షాక్ లో CM

కంటిలో ఇన్నీ పరుగులా ?.. ఎలా వచ్చాయో తెలిసి డాక్టర్లు ….వీడియో వైరల్

Content above bottom navigation