మన్మధుడు లో నటించిన హీరోయిన్ “అన్షు” గుర్తుందా.? ఇప్పుడెలా ఉందొ తెలుసా.

76

త్రివిక్రమ్ గారి మ్యాజికల్ సెలులాయ్డ్ “మన్మధుడు” గురించి…నాగార్జున ఒక రేంజ్ లో ఆక్ట్ చేశారు ఈ మూవీ లో.బ్రహ్మానందం కామెడీ ఐతే ఎప్పటికీ మరిచిపోలేము…”సారీ అండీ అలా దిగాలా….ఇంకోసారి పారిస్ రండి, మా ఇంటికి రాకండి…ఇది ఇండియా కాదు పారిస్”. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని సినిమా అది.

Image result for అన్షు

ప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే…ఈ సినిమాలో నాగార్జున సరసన ఇద్దరు హీరోయిన్లు నటించారు…ఒకరు సోనాలీ బింద్రె, మరొకరు “అన్షు”…సోనాలీ బింద్రె గురించి పక్కన పెడితే…”నేను నేనుగా లేనే…నిన్న మొన్నల” అనిపించేసింది “అన్షు” తన ఫర్స్ట్ లుక్ లో నే…”పువ్వులో లేనిది, తన నవ్వులో ఉన్నది” అని ప్రూవ్ కూడా చేస్కుంది…నిజంగానే తనని చూసి వెన్నెలే తల దించుకుంటుంది. అంత అందంగా ఉంది మూవీ లో….”తాగితేనే కదా బాగుందో లేదో తెలిసేది” అనే డైలాగ్ తో నాగార్జున కే కాదు, మనకు కూడా కనెక్ట్ అయిపోయింది “అన్షు”…మన్మధుడు తరవాత “రాఘవేంద్ర” అనే మూవీ లో “ప్రభాస్” కి జోడీ గా నటించింది. కొంత కాలం కన్నడ లో కూడా నటించింది.

ఈ క్రింది వీడియో చూడండి

అన్షు” ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఏం అయ్యింది? సినిమాలు ఎందుకు వదిలేసింది?
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరే చూడండి. అమాయకంగా అందరినీ అలరించే లుక్ కలిగిన “అన్షు” రెండు సినిమాలే చేసినా ఎంతో క్రేస్ సంపాదించుకుంది. తను నటించిన రెండు సినిమాల్లో తను చనిపోతుంది. రియల్ లైఫ్ లో కూడా ఆక్సిడెంట్ లో చనిపోయింది అని పుకార్లు సృస్టించారు అప్పట్లో కొందరు. కానీ అలాంటిది ఏం లేదు…”లండన్” లో “సచిన్” అనే అతనిని పెళ్లి చేసుకుని ప్రశాంతమైన జీవితం గడుపుతుంది. వాళ్ళకి ఒక పాప కూడా ఉంది…తన ఫ్యామిలీ తో ఎలా ఉందో ఒక లుక్ వేస్కొండి.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation