ఒకప్పుడు ఎంతో క్యూట్ గా ఉండే “కలర్స్ స్వాతి”…ఇప్పుడేంటి ఇలా మారిపోయింది..?

‘కలర్స్’ అనే మా టీవి ప్రొగ్రామ్ ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతి. తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించింది స్వాతి. 2008లో నటించిన అష్టా చెమ్మా చిత్రం విజయవంతం అవడం వలన ఆమెకు మంచి నటిగా పేరు రావడం తరువాత అనేక అవకాశాలు రావడం జరిగింది. ఈమె ముంబాయిలో పుట్టింది. ఎక్కువ కాలం రాజమండ్రిలో పెరిగింది.తొలుత డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఆ తర్వాత సింగర్‌గా, పిమ్మట హీరోయిన్‌గా మారింది.లర్స్ స్వాతి పలు చిత్రాల్లో నటించింది కూడా. ముఖ్యంగా, ‘అష్టాచెమ్మా’, ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ వంటి చిత్రాల్లో నటించి మంచి నటిగా కూడా పేరు తెచ్చుకుంది. ఓ పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ, మలయాళ భాషల్లో నటించడం మొదలుపెట్టింది.

ఏడాదికి నాలుగైదు చిత్రాలతో సౌత్ లో బిజీ హీరోయిన్ గా మారింది.అప్పట్లో ఎంతో క్యూట్ గా ఉండేది స్వాతి. ఇప్పుడు ఆమె ఫోటో చూసి ఆమె మొహం లో చార్మ్ పోయింది అంటున్నారు నెటిజెన్లు. కొంతమంది అయితే ఆంటీ లా మారిపోయింది అంటున్నారు. మరికొంతమంది హెల్త్ ప్రాబ్లెమ్ ఏమో అంటున్నారు. ఒకసారి మీరే ఫోటో లుక్ వేసుకోండి!ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది స్వాతి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎంతో క్యూట్ గా ఉండే స్వాతి ఫేస్ లో చార్మింగ్ మొత్తం పోయింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ నమిత

ఈ క్రింది వీడియో చూడండి

ఈమె నటించిన సినిమాలు ఇవే..

  • ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే
  • అనంతపురం (1980)
  • అష్టా చెమ్మా
  • త్రిపుర (2005)
  • కలవరమాయే మదిలో (2009)
  • మిరపకాయ్ (2011)
  • స్వామిరారా (2013)
  • కార్తికేయ (2014)
తన హోయలతో షేక్ చేస్తున్న హెబ్బా పటేల్

వరుస హిట్లు అందుకున్న తర్వాత ఒక్కసారిగా కెరీర్ లో ఆమె డౌన్ ఫాల్ ఫేస్ చేసింది. అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని విదేశాల్లో సెటిల్ అయ్యింది స్వాతి.

ఈ క్రింది వీడియో చూడండి
Content above bottom navigation