పిల్లలకి అన్నీ తామై పెంచిన తల్లిదండ్రులని చివరి రోజుల్లో అనాధ ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు పుత్రులు, వీరి వల్ల అలాంటి ఆశ్రమాలు రోజుకోకటి పుట్టుకువస్తున్నాయి, అయితే ఇలా పేరెంట్స్ భారం అని భావించే వారు చాలా మంది ఉంటున్నారు సొసైటీలో, ఇలా ఓ ముసలాయన తెలుగు సినిమా పరిశ్రమలో మా మనవడు ఉన్నాడు అంటున్నారు ఆయన ఎవరో చూద్దాం