Saturday, June 19, 2021

నటి పోర్న్ వీడియో వైరల్.. నేను కాదంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటి

Must Read

ఇటీవల మలయాళ నటి రెమ్య సురేష్ అంటూ ఒక వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియో తో ఒక్కసారిగా రెమ్య సురేష్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ వేదికగా తన ఆవేదనను వెల్లడిస్తూ.. కన్నీరు పెట్టారు రమ్యా సురేష్‌. ‘‘ ఇంటర్నెట్‌లో తన పేరుతో వైరలవుతోన్న పోర్న్‌ వీడియోలో ఉన్నది తాను కాదన్నారు మలయాళ నటి రమ్యా సురేష్‌. అసలు ఈ వీడియో గురించి నాకు తెలియదు. ఓ స్నేహితురాలు చెప్పడంతో ఆ వీడియోను నేను చూశాను. అది చూసి కుప్పకూలిపోయాను. ఎందుకంటే వీడియోలో ఉన్న యువతికి, నాకు చాలా పోలికలున్నాయి. సడెన్‌గా చూసినవారేవరైనా ఆ వీడియోలో ఉంది నేనే అనుకుంటారు. నా గురించి బాగా తెలిసిన వారు మాత్రమే అందులో ఉన్నది నేను కాదని గుర్తించగలరు.. మిగతావారు అది నేనే అని నమ్మే అవకాశం ఉంది’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన రెమ్య సురేష్ సోషల్ మీడియాలో మరెవ్వరు అయినా ఆ వీడియోను షేర్ చేయవద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదు అంటూ క్లారిటీ ఇచ్చిన రెమ్య మళ్లీ మళ్లీ కన్నీరు పెట్టుకుని షేర్ చేయవద్దంది.

ఇప్పటికే తన ఫేస్ తో మార్ఫింగ్ వీడియోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి తన పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా సైబర్ డిపార్ట్ మెంట్ కు ఫిర్యాదు ఇచ్చింది. అచ్చు తనలాగే ఉన్న వ్యక్తి లేదా తన ఫేస్ తో మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రతయ్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This