Saturday, June 19, 2021

హాస్పిటల్లో సోనాలి బింద్రే పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు

Must Read

ప్రముఖ హీరోయిన్ సోనాలి బింద్రే ఇటీవ‌లే త‌న సోష‌ల్‌మీడియాలో పెట్టిన ఫొటోకు అభిమానులకు జాలేసింది. చాలామందికి క‌న్నీరు పెట్టినంత‌గా ఫీల‌యి ఆమెకు మ‌నో ధైర్యాన్ని ఇచ్చారు. సోనాలికి 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ వచ్చింది. అందుకోసం న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంది. ఆమె భర్త గోల్డీ బెహ్ల్, కుమారుడు రణవీర్ బహ్ల్ నైతికంగా మద్దతిచ్చారు.

ఇప్పుడు కోలుకుంది కూడా. కానీ గ‌త జ్ఞాప‌కాల‌ను మ‌రోసారి గుర్తుచేసుకుంటూ ‌సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోను చూసి చాలామంది బాధపడ్డారు.అమెరికాలో అప్పుడు దిగిన ఫొటోను షేర్ చెయ్యడంతో పాటు ఆమె మాట‌లు కూడా జీవిత లోతుల్ని చూసిన‌ట్లుగా వున్నాయి. కాలం ఎంత‌గా మారిపోతుంది. ఒక‌సారి వెన‌క్కు తిరిగి చూసుకుంటే ఆ స‌మ‌యంలో ఎంత వీక్‌గా వున్నానో అర్థ‌మ‌యింది.

శ్రీ‌ప‌దం త‌ర్వాత నా జీవితం ఎలా ఉందో అర్ధమైంది. ఎవ‌రి జీవితాల‌ను వారే ఎంపిక చేసుకోవాలి. అలాగే మీ జీవితం కూడా అంటూ అప్ప‌ట్లో నాకు కేన్స‌ర్ వ‌చ్చిన‌ప్పుడు ‌ఎంతో మంది నేను కోలుకోవాల‌ని ప్రార్థ‌న‌లు చేశారు. వారంద‌రికీ మ‌రోసారి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నానంటూ చాలా ఎమోషనల్ అయింది సోనాలి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This