Saturday, June 19, 2021

రెండో పెళ్లిపై నటి సురేఖ వాణి సంచలన నిర్ణయం

Must Read

నటి సురేఖ వాణి అందానికి అందం, మంచి అభినయంతో తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.సురేఖావాణికి ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ ను కూడగట్టుకుంది. ఇక ఈ మధ్య సినిమాల కంటే ఎక్కువ సోషల్ మీడియా వల్ల బాగా ఫాలోయింగ్ పెంచుకుంది సురేఖ వాణి. తన భర్త మరణించిన తర్వాత బాగా సోషల్ మీడియాకు అలవాటు పడింది. అంతేకాకుండా తనకు సంబంధించిన డాన్స్ వీడియోలను, ఫోటోలు బాగా షేర్ చేసుకుంటుంది. ఇక తనకు తన ఎత్తు కూతురు ఉండగా తనతో పాటు పోటీగా తయారవుతుంది సురేఖవాణి. ఇక సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ కూడా ఎదుర్కొంటుంది.

తాజాగా సురేఖ వాణి ప్రేమించడానికి వయసుతో పని ఏముంది వయస్సు అనేది ప్రేమలో ఒక నెంబర్ మాత్రమేనని, ప్రేమకు వయసు అడ్డురాదని సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. పైగా ఈ విషయం గురించి ఉద్దేశిస్తూ తమ కంటే తక్కువ వయసున్న అబ్బాయిలను వివాహం చేసుకుంటున్న నలుగురు జంటలను ఫోటోలను షేర్ చేసింది. అందులో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నిక్ జోనస్ లో కూడా ఉండగా.. .దీంతో 40 సంవత్సరాలు దాటిన సురేఖ వాణి రెండో పెళ్లి గురించి చర్చ జరిగినప్పుడు ఆమె స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. రెండో వివాహం చేసుకోవడం తప్పేమీ కాదని కాకపోతే తాను మాత్రం ఇప్పట్లో చేసుకోలేమని చెప్పుకొచ్చింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This