Home Movies షాక్: సీక్రెట్ గా పెళ్లి చెసుకున్న మరో స్టార్ హీరోయిన్..!

షాక్: సీక్రెట్ గా పెళ్లి చెసుకున్న మరో స్టార్ హీరోయిన్..!

0

ఈ కరోనా టైం లో స్టార్ హీరోయిన్లు వరుసగా పెళ్లి చేసుకుంటున్నారు. మొన్న హీరోయిన్ ప్రణిత ఇంట పెళ్లి బాజాలు మోగగా.. తాజాగా యామీ గౌతమ్ నుదిటిన బాసికం కట్టించుకుంది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆదిత్యతో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు నడిచింది యామీ గౌతమ్.

కరోనా నిబంధనలను పాటిస్తూ కొద్దిమంది బంధువుల సమక్షంలో ఈ పెళ్లితంతు జరిగింది. వివాహ విషయాన్ని ప్రణిత టైపులోనే సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు తెలిపింది యామి. భర్తతో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ఇలా హీరోయిన్లు వరుసపెట్టి సర్ ప్రైజ్ లు ఇస్తుండడంతో ముందు నొచ్చుకుంటున్న అభిమానులు.. తర్వాత తేరుకుని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Exit mobile version