Tuesday, July 27, 2021

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి షాకిచ్చిన భార్య..!

Must Read

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ప్ర‌ఖ్యాత సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ లో స‌రికొత్త రికార్డ్ సృష్టించారు. దేశంలో ఏ స్టార్ వైఫ్ కి లేనంత ఫాలోయివ‌ర్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ ఇన్ స్టాగ్రామ్ లో సాధించారు.

మొత్తంగా 4 మిలియ‌న్ల ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ తో అల్లు స్నేహ రికార్డు సృష్టించారు. ఎలాంటి సినిమా నేప‌థ్యం లేకుండా స్నేహ ఈ ఘ‌న‌త అందుకోవ‌డం విశేషం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, త‌న పిల్ల‌లు అయాన్, ఆర్హల‌తో ఆడ‌కునే స్వీట్ ముమెంట్స్ స్నేహ అభిమానులతో షేర్ చేసుకుంటారు

దానితో పాటు త‌నకు ఆస‌క్తిగా అనిపించే వివిధ ర‌కాల రంగాల‌కు సంబంధించిన అంశాలను స్నేహ పోస్ట్ చేస్తుంటారు. దాంతో సహజంగానే బన్నీ అభిమానులలో మెజారిటీ నెటిజన్లు స్నేహ ఫాలోయిర్స్ గా మారిపోయారు. దీంతో ఒక్కసారిగా ఈ ఫాలోయింగ్ చూసి బన్ని కూడా ఆశ్చర్యపోయాడట..

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This