Saturday, June 19, 2021

అనసూయ మళ్ళీ గర్భవతి.. ఫోటో పెట్టడంతో అందరూ షాక్!

Must Read

యాంకర్ అనసుయ సోసుఅల్ మీడియాలో ఏదో ఒకరకంగా వార్తల్లో వస్తూనే ఉంటారు. ఆమె తన అద్భుతమైన అందం, అభినయంతో కుర్రకారుని ఫిదా చేసి ఎప్పుడు ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటుంది. ఆమె పై ఎన్ని ట్రోల్స్ వచ్చినా అనసూయ వాటిని పట్టించుకోకుండా మరింత జోష్‌తో ముందుకు వెళుతుంది. ఈ సందర్భంలో ఆమె ఇటీవల పంచుకున్న ఫోటో ణి చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.

ప్రేమించి పడి పెళ్లి చేసుకున్న అనసూయ .. ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లి. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, హాట్ యాంకర్ తన మనస్సులోని మాటలను వెల్లడించారు. ఆమె మూడవ సంతానం కావాలని చెప్పి ఒక్కసారిగా అందరికి షాక్ యిచ్చింది. ఈ విషయంపై బహిరంగ చర్చ తీవ్రమైంది. ఇంతలో, ఆమె ఇప్పుడు గర్భవతి అయిన ఫోటోను పంచుకోవడం గురించి చాలా మంది గుసగుసలు ఆడుకుంటున్నారు.

అసలు విషయం ఏంటంటే.. అనసూయ నిజంగా గర్భవతి కాలేదు. ఆమె ఇటీవల తన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం నుండి ఒక ఫోటోని విడుదల చేసింది. అనసూయ , అశ్విన్ విరాజ్ నటించిన ‘థాంక్యూ బ్రదర్’ ఇటీవల ఆహా ఓటీటీలో విడుదలైంది. జమే ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రమేష్ రాపోర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే, అనసూయ మరోసారి తన సినిమాను పోస్ట్ ప్రమోట్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.

అనసుయా పోస్ట్ చేసిన ఈ పిక్ చూసిన నెటిజన్లు ఓ రేంజ్ పై వ్యాఖ్యానిస్తున్నారు. సినిమా ప్రమోషన్లు ఆపి ఈ విపత్తు పరిస్థితిలో ఉన్నవారికి సహాయం చేయాలని కొందరు వ్యాఖ్యానిస్తుండగా .. మరికొందరు ఈ వయసులో మీకు పిల్లలు కావాలంటే అభినందనలు, లేకపోతే ఈ కరోనా సమయం ముగిసిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This