Thursday, June 24, 2021

బిగ్ బ్రేకింగ్: ప్రముఖ నటుడు ఆత్మహత్య.. షాక్ లో కుటుంబం

Must Read

ఎక్కడో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను నాశనం చేస్తున్నది. ముఖ్యంగా పేద ప్రజల జీవనోపాధిని కోల్పోయేలా చేసింది ఈ మహమ్మారి. ఈ వైరస్ కారణంగా ఎంతో మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. అంతేకాదు చాలా మంది ఆకలి చావులకు గురవుతున్నారు. అటు ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా సినీ పరిశ్రమపై కూడా పడింది. లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి.

షూటింగ్స్ లేకపోవడంతో సినీ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ నటుడు సువో చక్రవర్తి అవకాశాలు రాక, దాని వలన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడంతో ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. బెంగాలీలో “మంగళ చాంది” మరియు “మానస” వంటి సీరియల్స్ తో అక్కడ ప్రేక్షకులకు దగ్గరైన చక్రవర్తి జూన్ 8న అంటే మంగళవారం రోజున అభిమానులతో చిట్ చాట్ చేస్తూ.. సడన్ గా నిద్ర మాత్రలు మింగేశాడు.

అది గమనించిన ఆయన ఫ్రెండ్స్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని హాస్పిటల్లో చేర్చి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కొంచం సీరియస్ గా ఉన్నాట్టు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల వల్లనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This