Tuesday, July 27, 2021

బ్రేకింగ్: డైరెక్టర్ శంకర్‌ పై పోలీస్ కేసు. ఏమైందంటే?

Must Read

సంచలన దర్శకుడు శంకర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య నడుస్తున్న న్యాయవివాదం కొత్త మలుపు తిరిగింది. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసేదాకా శంకర్‌ ఇతర చిత్రాలకు డైరెక్షన్ వహించకుండా నిలువరించాలంటూ లైకా ప్రొడక్షన్స్‌ గతంలో చెన్నై హైకోర్టును ఆశ్రయించింది.

అయితే అక్కడ హై కోర్ట్ స్టేకు నిరాకరించింది. అక్కడ విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్‌ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిదట. దీంతో శంకర్‌ చెన్నై హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. చెన్నైలోనే విచారణ కొనసాగేలా చూడాలని న్యాయస్థానాన్ని శంకర్‌ విన్నపించారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This