Saturday, June 19, 2021

కోట్ల ఆస్తులు పోగొట్టుకొని సుధాకర్ ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే ఏడ్చేస్తారు

Must Read

సినీ ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం ఒక్కసారి అవకాశం వచ్చి అద్భుతమైన సినిమా వచ్చిందంటే తిరిగి చూసుకోనక్కర్లేదు. అయితే ఆ సినిమానే ఫెయిల్ అయితే ఒక ఆర్టిస్ట్ కి అవకాశాలు రావడం చాలా కష్టం. హీరోకైనా, హీరోయిన్ కైన ఇదే పరిస్థితి. హిట్ వస్తే దర్శకనిర్మాతలు క్యూ కడతారు అయితే హిట్ రాక ఫ్లాప్ ఐతే ఆ హీరో వైపు కూడా చూడరు. ఇలాంటి పరిస్థితి చిత్రసీమలో కచ్చితంగా ఉంటది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది ఎన్నో సినిమాల్లో నటించినా కానీ, చివరికి సంపాదన మాత్రం లేకుండా, ఎంతో మంది ఇబ్బందులు పడినవారు ఉన్నారు. ఇలా ఎందరో గొప్ప నటీనటులను మనం చూశాం. అయితే కేవలం తెలుగులోనే కాదు చాలా భాషల్లో ఇలాంటి పరిస్థితి వచ్చినటువంటి నటులు ఎందరో ఉన్నారు. ముక్యంగా కమెడియన్ల విషయానికి వచ్చినా అదే.

టాలీవుడ్ చిత్ర సీమలో పదుల సంఖ్యలో కమెడియన్ల ఉన్నారు. అనేక చిత్రాల్లో వాళ్లకి అవకాశాలు తక్కువగా వస్తూ ఉంటాయి. చాలా మంది కమెడియన్ల ఉండడంతో ఎక్కువగా అందరికీ అవకాశం ఇవ్వడానికి దర్శకులు చూసేవారు. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి గురించి చెప్పుకోవాలి. సినిమా పరిశ్రమలో మెగాస్టార్ సన్నిహితుడు, కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

కమెడియన్ సుధాకర్ ని చూస్తే వెంటనే నవ్వులు వస్తాయి. ఎందుకంటే ఆయన నవ్వు మరియు ఆయన నటన అంత బాగుంటాయి. ఇతను తమిళ భాషలో ఒకప్పుడు స్టార్ హీరో గా కూడా చేశారు. మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This