Saturday, June 19, 2021

కమెడియన్ సునీల్ భార్యను ఎప్పుడైనా చూసారా? చూస్తే అస్సలు నమ్మలేరు

Must Read

కమెడియన్ సునీల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కమెడియన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ సొంత మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. సునీల్ టాలీవుడ్ లో పెద్ద విలన్ గా పేరు తెచ్చుకోవాలని అనుకున్నాడు కానీ టాప్ కమెడియన్ గా అయిపోయాడు నువ్వేకావాలి సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు.

సునీల్ పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు సినిమాల్లోకి రాక ముందు భీమవరంలో ఉండేవాడు. పర్సనల్ లైఫ్ పరంగా మాత్రం ఈయన గురించి ఎవరికీ తెలియదు. ముఖ్యంగా సునీల్ కుటుంబం ఎలా ఉంటుంది.. ఆయన భార్య గురించి వివరాలేంటి అనేది చాలా మందికి తెలియదు.

సునీల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే సునీల్ వివాహం చేసుకున్నాడు. అయితే ఈయన భార్య గురించి కానీ.. కుటుంబం గురించి కానీ చాలా మందికి అస్సలు తెలియదు. కేవలం 5 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే తండ్రిని కోల్పోయాడు సునీల్. అప్పట్నుంచి అమ్మ చేతిలోనే పెరిగాడు సునీల్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో కొన్ని సినిమాల‌కు అసిస్టెండ్ డైరెక్ట‌ర్‌గా కూడా ప‌ని చేశాడు. ఇది కూడా చాలా మందికి తెలియని నిజం. సునీల్ భార్య పేరు శృతి ఇందుకూరి.

ఈమె ఫోటోలు కూడా బయట ఎక్కువగా కనిపించవు. పైగా తన కుటుంబాన్ని చాలా రహస్యంగా ఉంచుతుంటాడు సునీల్. తెలిసిన కుటుంబం నుంచి తన భార్యను తెచ్చుకున్నాడు సునీల్. ఈయనది ప్రేమ వివాహం కాదు.. పెద్ద‌లు కుదిర్చిన పెళ్లే. 45 ఏళ్ల సునీల్‌కు ఒక పాప‌, బాబు ఉన్నారు. అయితే సునీల్ ఫ్యామిలీ బ‌య‌ట పెద్ద‌గా కనిపించరు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This