Thursday, June 24, 2021

బిగ్ బాస్ 5 లో RX100 హీరోయిన్.. ఇక్క రచ్చ రచ్చె..!

Must Read

తెలుగు లో బిగ్ బాస్ ఐదవ సీజన్ స్టార్ట్ చెయ్యడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సైలెంట్ గా కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో షో ప్రారంభించేందుకు ప్లాన్స్ వేస్తున్నారు. అయితే బిగ్ బాస్ కు సంబంధించి రోజుకో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకొస్తోంది.

తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఐదో సీజన్ లో పాల్గొంటోందని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే నిర్వాహకులు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. రెమ్యునరేషన్ భారీగా ముట్టచెబుతుండడంతో ఓకే చెప్పినట్లుగా ఫిలిం నగర్ లో గుసగుసలు ఆడుకుంటున్నారు.

గత సీజన్ లో అతిథిగా మెరుపులు మెరిపించింది పాయల్ పాప. తన అందచందాలతో, హాట్ డ్యాన్స్ తో అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా కంటెస్టెంట్ గా రాబోతున్నట్లు టాక్. నిజంగా పాయల్‌ గనుక బిగ్‌బాస్‌ హౌస్‌ లోకి వస్తే.. గ్లామర్‌ కి ఇక అడ్డే ఉండదు.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This