Friday, July 30, 2021

హీరోయిన్ సౌందర్య ఇల్లు..శిధిలావస్థకు ఇల్లు…భూత్ బంగ్లాలా..

Must Read

సౌందర్య కేవలం 31 ఏళ్ల వయసులో లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.ఆమె మరణించి 17 సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటికీ కూడా వెండితెరపై ఆమె వేసిన ముద్ర సజీవంగానే ఉంది. అందం.. అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించారు. సినీ పరిశ్రమలో ఎలాంటి గ్లామర్ షో చేయకుండా టాప్ హీరోయిన్‏గా కొన్ని సంవత్సరాలు కొనసాగారు సౌందర్య. సంప్రదాయపు పద్దతిలో కనిపిస్తూనే.. ఎలాంటి స్కీన్ చేయకుండానే తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

అయితే అంత చిన్న వయసులోనే సౌందర్య రూ. వంద కోట్లకు పైగా ఆస్తులను సంపాదించిందని గతంలో ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు. సౌందర్య తన సోదరుడు అమర నాథ్ సహకారంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలో మెడికల్ కాలేజీతో పాటు స్కూల్స్ ను స్థాపించి ఉచిత విద్యను అందించి గొప్ప మనసు చాటుకున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This