Saturday, June 19, 2021

కష్టాల్లో గెటప్ శ్రీను భార్య.. అండగా జబర్దస్త్ టీమ్!

Must Read

టివిలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో కి ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ షో ద్వారా ఎంతో మంది తమ జీవితాలలో ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ షోలో పాల్గొన్న కొందరు కమెడియన్లు వెండితెరపై కూడా తమ ఒక వెలుగు వెలిగిపోతునారు. ఈ క్రమంలోనే ఈ షోలో పాల్గొనే కమెడియన్ భార్యలు వారి పేరు మీద యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వివిధ రకాల వ్యాపారాలను చేస్తున్నారు.

అయితే తాజాగా గెటప్ సీన్ భార్య ఒక కొత్త బిజినెస్ స్టార్ చేసారు.. టివిలో బుల్లితెర కమల్ హాసన్ గా ఇప్పటికే గెటప్ శ్రీను మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.. గెటప్ సీన్ భార్య సుజాత గురించి మనకు తెలిసిందే. గెటప్ శీను వారిద్దరిమధ్య ఏర్పడిన ప్రేమ గురించి ఎన్నోసార్లు తెలిపారు. తాజాగా గెటప్ శీను భార్య సుజాత ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసారు. సుజిశ్రీన్ కలెక్షన్స్ అంటూ మహిళలు, అమ్మాయిలకు అవసరమైన వస్తువులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా సుజాత తన అకౌంట్ లో ఒక వీడియోను రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో హాయ్ అందరికీ నమస్కారం నా పేరు సుజాత అందరూ సుజిశ్రీన్ కలెక్షన్స్ గురించి అడుగుతున్నారు… అయితే నా పాత అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు. దాని వల్ల కొత్త అకౌంట్ క్రియేట్ చేయవలసి వచ్చింది. ఈ కలెక్షన్స్ ద్వారా మహిళలకు కావలసిన వెరైటీ జ్యువెలరీ కోసం గోల్డ్ టచ్ ఫాలో అవ్వండని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ వీడియోను గెటప్ శీను తన ఖాతాలో షేర్ చేయగా చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ సైతం సుజాతకు సపోర్ట్ చేయమని ఆ వీడియోని షేర్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This