Tuesday, July 27, 2021

అనసూయ భర్త నిజస్వరూపం బయటపెట్టిన రోజా.. ఏమైందంటే?

Must Read

అనసూయ భరద్వాజ్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా పరిచయం చేయక్కర్లేని పేరు ఇది అంతలా ఈ బ్యూటీ చాలా కాలంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది, బుల్లితెర పైనే కాదు వెండితెర పైన తన హవాని చూపిస్తూ దూసుకోపోతుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ చేసే కామెంట్లు, పోస్ట్లు ఎప్పుడూ కాంట్రవర్సికి దారి తీస్తుంటాయి. అదే సమయం లో పర్సనల్ లైఫ్ ని కూడా సక్సెసఫుల్ గా నడుపుతుంది. ఇలాంటి పరిస్థితిలో అనసూయ భర్త సుశాంక్ భరద్వాజ్ క్యారెక్టర్ పై జబర్దస్త్ జడ్జి రోజా షాకింగ్ కామెంట్స్ చేసింది. అనసూయ చదువుకునే రోజులోనే ఎన్టీఆర్ నటించిన నాగ అనే సినిమాలో సైడ్ యాక్టర్ గా నటిచింది అనసూయ. ఆ తరువాత గ్లామర్ ఫీల్డ్ కి దూరం అయినా ఆమె తన చదువుని పూర్తిచేసింది మల్లి అవకాశాల కోసం చూస్తున్న సమయంలో ప్రముఖ ఛానల్ లో న్యూస్ ప్రేసెంటెర్ గా పని చేసింది అపుడే హోస్ట్ గా కూడా కొన్ని ఈవెంట్లను చేసింది.

ఈ క్రమంలోనే జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపైకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది, అనసూయ ఎప్పుడైతే జబర్దస్త్ షోలోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచి ఆమె జాతకం మారిపోయిందని చెప్పాలి అద్భుతమైన హోస్టింగ్ తో పాటు అక్కటుకునే అందంతో అల్లారించిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలో ఎనలేని గుర్తింపు ని అందుకుంది.

వాస్తవానికి ఇండస్ట్రీలోకి రాకముందు అనసూయ సుశాంత్ భరద్వాజ్ ని వివాహం చేసుకుంది అంతకుముందే చాలాకాలం పాటు ప్రేమాయణం సాగించిన వీళ్ల ఇద్దరు, ఆ తరువాత అగ్నిసాక్షి గా ఒక్కటి అయ్యారు. ఈ క్రమంలోనే అనసూయ ఇద్దరి బిడ్డలకు తల్లి అయ్యింది. ఆ తరువాతే ఆమె కెరీర్ ని ఆరంభించింది వయసు భారం అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఆమె అందంతో ఇండస్ట్రీ లో దూసుకుపోతుంది.

జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది అందులో రాకెట్ రాఘవ స్కిట్ లో భాగంగా పెళ్లి అయినా మగాడు ఆనందం గా ఉన్నారు అంటే వాలా ఆవిడా ఊరు వెళ్ళింది అని అర్ధం ఈ వారం రోజులు మా ఇంట్లో సెలెబ్రేషన్స్ అంటూ రాఘవ డైలాగ్ చెప్పాడు అంతలో అనసూయ ఈ స్కిట్ ని మా అయినా చూడకుండా ఆపాలి అంటూ కామెంట్ చేసింది అనసూయ చేసిన కామెంట్ పై వెంటనే స్పందించిన జబర్దస్త్ హోస్ట్ రోజా నువ్వు షూటింగ్ కి వస్తే మీ అయినా కూడా ఇంట్లో అలాంటి పనులే చేస్తాడు అంటూ సుశాంత్ క్యారెక్టర్ గురించి డైలాగ్ వదిలింది దీనితో అక్కడ ఉన్నవారంతా నవ్వుకున్నారు అనసూయ మాత్రం షాక్ అయ్యింది ఈ ప్రోమో చుసిన ప్రేక్షకులు తో సైతం షాక్ అయ్యారు

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This