Saturday, June 19, 2021

బ్రేకింగ్: బాలికపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్..! …

Must Read

ఓ టీవీ నటుడు.. బాలికపై అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ అత్యాచారం కేసులో బుల్లితెర నటుడు పర్ల్ వీ పూరిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈయనతో మరో ఐదుగురు కలిసి ఓ బాలికను అత్యాచారం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి.

దీంతో ఆయనపై ముంబై మాల్వాని పోలీసులు కేసు నమోదు చేశారు. త‌న‌పై కారులో ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డార‌ని బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ కేసులో పూరితో సహా మొత్తం ఆరుగురినీ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ప‌ర్ల్ పూరీని శుక్ర‌వారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. 2013లో “దిల్ కీ న‌జ‌ర్ సే ఖూబ్‌సూర‌త్” అనే సీరియ‌ల్‌తో టీవీ అరంగేట్రం చేశాడు ప‌ర్ల్ వీ పూరి. ఆ త‌ర్వాత “నాగిన్ 3″తో పాపుల‌ర్ అయ్యాడు. తాజాగా “బ్ర‌హ్మ‌రాక్ష‌స్ 2″లో న‌టించాడు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This