Saturday, June 19, 2021

ఎన్టీఆర్ ఇంట్లో శుభవార్త..! ఆనందంలో ఫ్యాన్స్

Must Read

టాలీవుడ్ నట సింహం నందమూరి తారకరామారావు ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో RRR లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ మల్టీ స్టారర్ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ నటిస్తున్నారు. అయితే ఈ పాన్ ఇండియా మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ ఒక్క సినిమాతో ఎన్టీఆర్ టాలెంట్ దేశం మొత్తం తెలుస్తుందని కోరుకుంటున్నారు.

అయితే ఈ సినిమా గురించి పక్కన పెడితే ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి. వాటిలో కొన్ని మనం అందరికీ చెప్పి సెలబ్రేట్ చేసుకుంటాను. కొన్ని మాత్రం గుట్టుచప్పుడు కాకుండా సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రస్తుతం ఈ కరోనా వల్ల ఏది కూడా అనుకున్నది అనుకున్నట్లుగా జరగట్లేదు. అలాగని చేసుకుందామన్న అనుమతులు లేవు. తాజాగా ఎన్టీఆర్ గుట్టుచప్పుడు కాకుండా తన చిన్న కొడుకు భార్గవ్ రామ్ అక్షరాభ్యాసం ఆదివారం చేయించారు. ఇటీవలే కరోనాతో బయటపడ్డ ఎన్టీఆర్ నుండి ఇలాంటి న్యూస్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ అయిపోతున్నారు.

అలాగే ఇదే నెలలో ఎన్టీఆర్ తమ పదవ పెళ్లిరోజు కూడా జరుపుకున్నారు. ఈ సంవత్సరం మే 5 తో ఎన్టీఆర్ దంపతులు వివాహం జరిగి 5 ఏళ్ళు అవుతుంది. ఫ్యాన్స్ తమ ఫేవరేట్ హీరోల పుట్టినరోజు లతోపాటు తాము ప్రేమించే హీరో ల పెళ్లి రోజులు కూడా ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ చిన్న కొడుకు అక్షరాభ్యాసం జరిగినా పిక్ ఒకటి నెట్ లో బాగా వైరల్ అయింది. ఇది చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This