Tuesday, July 27, 2021

పాపం.. రూ.150 కోట్లు వదిలేసుకున్న ప్రభాస్..

Must Read

ఇండియా వైడ్ తన సత్తా చాటిన ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కి పలు బ్రాండ్ ఎండార్స్ మెంట్ ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని ఎంతో చాకచక్యంగా రిజెక్ట్ చేశారు.

ఈ ఎండార్స్మెంట్ వల్ల ప్రభాస్ ఏడాది కాలంలోనే ఏకంగా రూ.150 కోట్లను వదులుకున్నట్లు ఇండస్ట్రీ సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ కు పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు ఉండటంతో తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని పలు సంస్థలు ప్రభాస్ కు భారీ ఆఫర్ ఇచ్చినప్పటికీ ప్రభాస్ వాటిని రిజెక్ట్ చేశారు.

అయితే గతంలో కొన్ని బ్రాండ్లకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం కొత్త బ్రాండ్లను ప్రమోట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఈ క్రమంలోనే ఈ ఏడాది కాలంలో అతనికి వచ్చిన ఆఫర్స్ ద్వారా సుమారు 150 కోట్ల రూపాయలను వదులుకున్నారని సమాచారం.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This