Saturday, June 19, 2021

పుష్ప అల్లు అర్జున్ కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు అంటే?

Must Read

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మరింత ఉత్సాహంతో పుష్ప సినిమా చేస్తునారు.. ఆయన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా ఈ సినిమా నిలిచింది. ప్రస్తుతం పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు అల్లు అర్జున్. ఆ తరువాత బాలీవుడ్ పై కూడా బన్నీ దృష్టి పడినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ పై ఒక ఇంటరెస్టింగ్ వార్త బయటకు వచ్చింది. అల వైకుంఠపురంలో కోసం బన్నీ రూ.35 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడు. అయితే పుష్పకు అది డబుల్ అయ్యిందనే వార్తలు ఇప్పుడు విన్పిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప” రెండు పార్ట్ లుగా తెరకెక్కనుంది అని అంటున్నారు.

ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుందని ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పష్టం చేశారు. అల్లు అర్జున్ రెండు భాగాలకు కలిపి 70 కోట్ల రూపాయలు వసూలు చేయనున్నట్లు సమాచారం. ​”పుష్ప”తర్వాత అల్లు అర్జున్ బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఉండబోతున్నాట్టు సమాచారం.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This