Saturday, June 19, 2021

RRR పై రాజమౌళి సంచలన నిర్ణయం

Must Read

కరోనా సెకండ్ వేవ్ దెబ్బతో దేశంలో సినిమా షూటింగ్స్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసులు తగ్గడంతో మరికొద్ది రోజుల్లోనే షూటింగ్స్ పునప్రారంభం కానున్నాయి. కాగా సినీ అభిమానులు ఎక్కువగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమా ‌RRR విషయంలో దర్శకధీరుడు రాజమౌళి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంకా క్లైమాక్స్‌ సన్నివేశాలతో పాటు కీలక యాక్షన్‌ సీన్ల చిత్రీకరించాల్సి ఉందట.

దీనికి ఇంకా ఎక్కువ సమయం పడుతుందని సమాచారం. దీంతో ముందుగా అనుకున్న డేట్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ను విడుదల చేయడం కుదరదని, మరోసారి విడుదల తేదీ మార్పుపై చర్చలు జరుగుతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది 2022 ఏప్రిల్ 28న విడుదల చేస్తే బాగుంటుందని రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This