Tuesday, July 27, 2021

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఇద్దరు స్టార్ హీరోయిన్లు

Must Read

సినిపరిశ్రమలో వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు.. అలాత్ని సంఘటనలు చాలానే జరిగాయి ఇదే తొలిసారి కాదు. చాలా ఏళ్ళుగా ఇది జరుగుతూనే ఉంది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చే హీరోయిన్లకు ఆశ చూపి కొందరు ఈ రొంపిలోకి దించుతుంటారు. మరికొందరు మాత్రం డబ్బు కోసం చెడు మార్గాల వైపు అడుగులు వేస్తుంటారు. ఒకసారి తప్పుదారిలో డబ్బు సంపాదించడం ప్రారంభిస్తే ఆ తర్వాత పర్యవసానాలు అంతే దారుణంగా ఉంటాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ శ్వేతాబసు ప్రసాద్.

తాజాగా ఓ ఇద్దరు తమిళ హీరోయిన్లు డబ్బు కోసం వ్యభిచార దందాలోకి దిగిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే ముంబైలోని ఒక రెస్టారెంట్ పై పోలీసులు తనిఖీలు చేయగా.. ఇద్దరు తమిళ హీరోయిన్లు ముంబైలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. రైడింగ్‌లో దొరికిపోయిన తర్వాత కూడా వాళ్లు చెప్పిన సమాధానం పోలీసులకు కూడా షాక్ ఇచ్చింది. ఈ రాకెట్ లో తాము మాత్రమే లేమని, పలువురు నటీమణులు, మోడల్స్ చాలా మంది ఉన్నారని వారంతా సంపాదించుకుని వెళ్లారని కూడా సదరు హీరోయిన్లు చెప్పడం సంచలనం సృష్టిస్తుంది.

ఉపాధి లేక, త్వరగా డబ్బు సంపాదించుకోవడం కోసం పలువురు హీరోయిన్లు ఇలాంటి తప్పుడు మార్గంలో నడుస్తున్నారు. ఇక ఇదేమి మొదటి సారి కాదు.. గతేడాది లో కూడా కొంతమంది హీరోయిన్లు వ్యభిచారం చేస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This