Tuesday, July 27, 2021

ఆ పని చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్

Must Read

టాలీవుడ్ సినీపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో మరో టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ అరెస్ట్ అయ్యింది. బర్త్ డే పార్టీలో బాయ్ ఫ్రెండ్ తో కలిసి గంజాయి సేవిస్తుండగా ఆ నటిని పట్టుకున్నారు ఎన్సీబీ అధికారులు. జూహూలో ఉన్న ఓ హోటల్ లో బాయ్ ఫ్రెండ్ అషిక్ సాజిద్ తో కలిసి హీరోయిన్ పార్టీ చేసుకుంటుంది.

అయితే గత ఆదివారం తెల్లవారుజామున అధికారులు నటితో పాటి బాయ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకోగా… ఘటన‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించగా నిషేదిత ఉత్ర్పేరకాలు వాడినట్లు గుర్తించారు. అయితే ఆ పట్టుబడిన‌ నటి బుర్రకథ సినిమాలో నటించిన నైరాషా గా పోలీసులు తెలిపారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This