Tuesday, July 27, 2021

టాలీవుడ్ ప్రముఖ విలన్ ఇంట్లో ఘోర విషాదం..

Must Read

టాలీవుడ్‌ సినీపరిశ్రమలో ప్రముఖ విలన్‌ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటుడు టార్జన్‌ అలియాస్‌ లక్ష్మీనారాయణ గుప్తా సతీమణి ఉమారాణి(52) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు ఆదివారం రాత్రి గుండెపోటు వచ్చింది.

దీంతో ఆమెను వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు.. టార్జన్‌ లక్ష్మీనారాయణ గుప్తాకు ఇద్దరు భార్యలు.

పెద్ద భార్య ఉమారాణికి సంతానం లేకపోవడంతో లక్ష్మీనారాయణ గుప్తా రెండో వివాహం చేసుకున్నారు. ఇక ఉమారాణి అకాల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This