Saturday, June 19, 2021

హీరో సిద్ధార్థ్ భార్యని ఎప్పుడైనా చూసారా..? చూస్తే అవాక్కవుతారు

Must Read

టాలీవుడ్ లో భాస్కర్ డైరెక్టర్ గా అప్పట్లో విడుదలై సంచలనం సృష్టించిన బొమ్మరిల్లు చిత్రంతో సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న ప్రముఖ నటుడు సిద్ధార్థ్. అయితే ఇతడి గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడు సిద్ధార్థ సినిమా జీవిత పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ తన వైవాహిక జీవితంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది

సిద్ధార్థ 2003వ సంవత్సరంలో ఢిల్లీలో తన పొరుగింట్లో నివాసం ఉంటున్న మేఘన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏమైందో ఏమోగాని పెళ్లయిన 3 ఏళ్ళకే వీరిద్దరి మధ్య విభేదాలు, మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని 2007వ సంవత్సరంలో ఇద్దరు విడిపోయి జీవిస్తున్నారు.

అప్పటికే వీరిద్దరికీ మొగ్లీ అనే కొడుకు జన్మించడంతో తన కొడుకు సంరక్షణను సిద్ధార్థ్ తీసుకున్నాడు. ఆ తర్వాత సిద్ధార్థ మళ్లీ పెళ్లి చేసుకోక పోయినప్పటికీ పలువురు టాలీవుడ్ హీరోయిన్లతో లవ్ అఫైర్లు డేటింగ్ పేరుతో శ్రుతి హస్సన్, సమాంత వంటి స్టార్ హీరోయిన్లతో బాగానే రొమాన్స్ చేసాడు. ఈ క్రమంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ హీరో సిద్ధార్థ్ తో తన ప్రేమాయణం గురించి అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేయడం నెట్లో రచ్చ రచ్చ అయింది

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This