33 ఏళ్ల రికార్డు బద్దలు: తెలంగాణలో రెడ్ అలర్ట్.. కేసీఆర్ అర్ధరాత్రి సంచలన ఆదేశాలు

2213

ఇదేమి వాన.. ఇదేమి వాన… రాష్ట్రంలో సోమవారం (అక్టోబర్ 12) నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభవృష్టి వర్షానికి సగటు తెలంగాణ ప్రజలు ఇలాగే ఫీల్ అయ్యారు. పట్టుమని పది నిమిషాలు కూడా తెరిపినివ్వకుండా రోజంతా జడివాన నగరాన్ని ముంచెత్తుతూనే ఉంది. దీంతో నాలాలు,డ్రైనేజీలు పొంగి పొర్లి… లోతట్టు ప్రాంతాల్లో నడుం వరకు నీళ్లు చేరాయి. గత 33 ఏళ్లలో కనివినీ ఎరగని రీతిలో కురిసిన ఈ వర్షం నగర జీవనాన్ని అస్తవ్యస్తం చేయడంతో పాటు చాలామందిని భయభ్రాంతులకు గురిచేసింది.

తన హాట్ అందాలతో రెచ్చి పోయిన అల్లు అర్జున్ హీరొయిన్ చూస్తే తట్టుకోలేరు

వానగండం ఇప్పటికీ పొంచి ఉండటంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని 17 జిల్లాల్లో వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున మొదలైన వాన అర్ధరాత్రి దాటినా కుండపోతగా కురుస్తూనే ఉంది. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు… తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. 33 ఏళ్ల నాటి రికార్డును నిన్నటి భారీ వర్షం తుడిచిపెట్టేసింది. 1988లో తెలంగాణలో 83.2సెం.మీ వర్షపాతం నమోదవగా… తాజా సీజన్‌లో 110.2సెం.మీ వర్షపాతం నమోదైంది.

తన మత్తు కళ్ళతో సెగలు పుట్టిస్తున్న అనుపమ

ఇక హైదరాబాద్ విషయానికొస్తే 18 ఏళ్ల నాటి రికార్డు బద్దలైంది. 2002లో హైదరాబాద్ నగరంలో 23సెం.మీ వర్షపాతం నమోదవగా… తాజాగా గ్రేటర్ పరిధిలోని హస్తినాపురంలో 28.08సెం.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ శివారు ఘట్‌కేసర్‌లో ఏకంగా 32సెం.మీ వర్షపాతం నమోదైంది.హైదరాబాద్‌లో భారీ వర్షానికి నాలాలు,డ్రైనేజీలు,మూసీ నది పొంగి పొర్లుతోంది. లోతట్టు కాలనీల్లోని ఇళ్లల్లోకి నీళ్లు చేరుకున్నాయి.

తన హాట్ అందాలతో కుర్రకారుని…హిటేక్కిస్తున్న పాయల్ రాజ్ పుత్

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్: అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే.. నిందుతుల లేఖ బయటపెట్టిన పోలీసులు

కాజల్ అగర్వాల్ కాబోయే భర్త ఆస్తులుఎన్ని కోట్లకు వారసుడో తెలుసా?

మాంసంతో తయారు చేసిన డ్రెస్.. అసలు దీని కథ తెలిస్తే షాక్ గ్యారంటీ

సుధీర్ ని పెళ్లి చేసుకోకపోవడానికి రీజన్ ఇదే షాకింగ్ కారణం చెప్పిన రష్మి

బిగ్ బాస్ పై మరో అనుమానం, మిస్టేక్ చేసిన నాగ్ బండారం బయటపెట్టిన స్వాతి

Content above bottom navigation