అర్జెంట్ గా డిల్లీకి రండి : నిమ్మగడ్డ రమేశ్ కి అమిత్ షా ఫోన్?

84

చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావడం అయినా గాని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు త్వరలో జరగనున్న సందర్భంలో నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు వాయిదా వేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు సీఎం జగన్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉన్న కొద్దీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు.

హన్సిక హట్ హట్ అందాలు ఆరబోస్తున్న బ్యూటీ

Image result for నిమ్మగడ్డ రమేశ్

దీంతో ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోపక్క ఆరోగ్యశాఖని సంప్రదించకుండా ఇలాంటి ప్రకటన చేయటం దారుణమని సీఎం జగన్…నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పై మండిపడ్డారు.ఏదైనా అంటే తనకున్న విచక్షణా అధికారంతో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు ఈ మధ్య ఒక కొత్త పదాన్ని సృష్టించారని, ఏ అధికారంతో గుంటూరు,చిత్తూరు ఎస్పీలను బదిలీ చేయటానికి నోటీసులు ఇవ్వడం జరిగిందని సీరియస్ అయ్యారు. దీంతో నిమ్మగడ్డ రమేష్ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా వైయస్ జగన్ తీసుకున్నారట. ముఖ్యంగా ఆర్థికంగా నష్టపోయి లోటు బడ్జెట్ కలిగిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరుణంలో అనేక ఇబ్బందులకు గురి అవుతూ పరిపాలిస్తున్న తరుణంలో 14వ ఆర్థిక సంఘం నుండి రావలసిన 5 వేల కోట్లకు టోపీ పెట్టే విధంగా చంద్రబాబు డైరెక్షన్లో నిమ్మగడ్డ పనిచేస్తున్నారని సీఎం జగన్ బలంగా నమ్ముతున్నారు.

సోనాలీ రౌత్అందంతో కైపెక్కిస్తున్న హాట్ బ్యూటీ

Image result for నిమ్మగడ్డ రమేశ్

దీంతో గతంలో ఏబీ వెంకటేశ్వరరావు కి పట్టిన గతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి పట్టే విధంగా న్యాయపరంగా సరికొత్త లీగల్ పాయింట్ తో జగన్ కేసు వేయటానికి ఆలోచిస్తున్నట్లు భారీ స్కెచ్ వేసినట్లు వైసీపీ పార్టీలో టాక్.ఇది ఇలా ఉంటె నిమ్మగడ్డకు కేంద్రం నుంచి పిలుపు వచ్చిందంట. రాష్టంలో ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న వేళ కేంద్రం నుంచి నిమ్మగడ్డ రమేష్ కు అమిత షా ఫోన్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కరోనా భారిన ప్రజలను రక్షించాలని కేంద్రం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుంటుంది.

ఈ క్రింది వీడియో చూడండి

అందుకే ఏపీలో కూడా ఎన్నికలు రద్దు చెయ్యాలని కేంద్రం అనుకుంది. కేంద్రం అలా అనుకుందో లేదో నిమ్మగడ్డ రమేష్ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాడు. కేంద్రం నిర్ణయాన్నే రమేష్ చెప్పాడని కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు రమేష్ కు అమిత్ షా ఫోన్ చేసి అర్జెంట్ గా ఢిల్లీ రమ్మని ఆదేశించాడు. ఈ మీటింగ్ లో ఏ ఏ విషయాలు చర్చకు వస్తాయో అని జగన్ అండ్ టీమ్ భయపడుతున్నారు. చూడాలి మరి రమేష్ కేంద్రం వద్ద ఏ ఏ విషయాలు ప్రస్తావిస్తాడో.

ఈ క్రింది వీడియో చూడండి

Content above bottom navigation