గత సంవత్సరంలో చూసిన దారుణమైన సంఘటనలనే మరచిపోలేక పోతున్నాం.ఒక పీడ కలగా వచ్చిన కరోనా ఈ జీవితానికి సరిపడ అనుభవాలను, భయాన్ని నింపింది. అయితే ఇప్పుడు తామూ చేసిన పరిశోధనలో ‘‘క్యాండిడా ఆరిస్’’ అనే ఫంగస్ బయటపడిందని, ఇది కోవిడ్ కంటే కూడా ఎన్నోరెట్లు ప్రమాదకరమైనదని హెచ్చరించారు.దీనిని ఎలా గుర్తించాలి. దానికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: