ప్రాణాంతక ఎబోలా (deadly Ebola) వ్యాధిని పోలిన ఛపారే వైరస్ (Chapare virus) ఒకటి ప్రబలే ప్రమాదం పొంచి ఉందని ఇది మనుషులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. చాలా అరుదుగా కనిపించే వ్యాధుల్లో ఇది కూడా ఒకటని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. దీనికి సంబందించిన పూర్తి వివారాలను ఇప్పుడు తెల్సుకుందాం.
Home Political News ప్రపంచాన్ని భయపెట్టేస్తున్న మరో డేంజరస్ వైరస్ రక్తపు వాంతులు ఇంకా వీటి లక్షణాలు తెలిస్తే షాక్