తెలంగాణ ప్రజలకు శుభవార్త

70

భారత్ లోమహమ్మారీ వైరస్ కి చెందిన కేసులు భీకరంగా పెరుగుతున్నాయి. దాంట్లో కూడా రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేసులు ఈ మధ్య కాలంలో మాత్రం భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఇకపోతే తాజాగా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో తాజాగా మరొక 18 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ పెరిగిన కేసులతో రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే వైర‌స్ పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరుకుందని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఈ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మొత్తం 12 మంది మరణించారని సమాచారం.

వయ్యారాలతో హొయలెత్తిస్తున్న భామ జాక్వెలిన్‌

Telangana CM KCR's 'save our women' comment triggers row, KTR ...

ఇప్పటికి ఈ వైరస్ భారిన పడ్డ వారిలో దాదాపుగా 45 మంది బాధితులు ఈ వైరస్ నుండి పూర్తిగా కోలుకొని, ఆసుపత్రుల నుండి డీఛార్జి అయ్యారని అధికారులు వెల్లడించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నివారణ చర్యల కారణంగా ఈ వైరస్ కాస్త తగ్గుమొఖం పట్టినప్పటికీ కూడా, ఢిల్లీలో జరిగిన ప్రార్థనలకు హాజరైన వారి కారణంగా ఈ కేసులు మరింతగా పెరిగాయని సమాచారం.

టాప్ లెస్ ఫోటోషూట్‌లో అందాల విందు చేసిన కాజల్..

గత వారంలో రోజుల పరిస్థితికి దృష్ట్యా చూసుకుంటే…వైర‌స్ ప్రభావం ఇప్పటికి కాస్త మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ప్రతీ రోజు 40 నుంచి 50 పాజిటివ్‌ కేసులు నమోదయ్యేవని, కానీ ఇప్పుడు మాత్రం కేవలం 18 కేసులకు పడిపోయిందని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తే మరోకొద్దీ రోజుల్లోనే ఈ వైరస్ ని పూర్తిగా నివారించవచ్చని అధికారులు వెల్లడించారు.

Content above bottom navigation