దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడి చనిపోతున్నారు. తాజాగా మూడువారాల క్రితం కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం