జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఇందులో బీజేపీ ఆధిక్యంలో కొనసాగింది, టీఆర్ఎస్ రెండో స్థానంలో కొనసాగింది. దీనికి సంబందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం