జగన్ కు కేంద్రం బిగ్ షాక్ కథ మళ్లీ మొదటికి

916

జగన్ సర్కార్‌కు కేంద్రం షాకిచ్చింది. ఆంధప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని కేంద్రం వెనక్కు పంపింది. ఈ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని.. వాటిని సరిచేయాలని సూచించినట్లు తెలుస్తోంది.. సరిచేసి పంపాలని కేంద్రం సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చట్టాన్ని వ్యతిరేకించకపోయినా.. బిల్లు రూపకల్పనలో కొన్ని అంశాలు ఇబ్బందిగా మారినట్లు సమాచారం. ఐపీసీ, సీఆర్‌పీసీలో మార్పులు చేయకుండా అమలు చేసే పరిస్ధితి లేదట.

హాట్ ఫొటోస్ తో సెగలు పుట్టిస్తున్న ఊర్వశి రౌతేలా

ఏపీ అసెంబ్లీలో ఆమోదం సందర్భంగా దిశ బిల్లు.. రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా ఐపీసీలో కొత్తగా 354ఈ, 354ఎఫ్‌, 354జీ సెక్షన్లను చేర్చారు. ఐపీసీలో చేసే మార్పుల ప్రకారం ఏపీకి మాత్రమే వర్తింపజేయాలి. నిందితులకు కఠిన శిక్షల కోసం ఐపీసీలో కేవలం ఏపీ వరకే వర్తించేలా సెక్షన్లు మారిస్తే మిగతా రాష్ట్రాలు మార్పులు కోరవచ్చు. అప్పుడు మొత్తం ఐపీసీ అమలే ప్రశ్నార్ధకంగా మారుతుందట.. అంతిమంగా ఐపీసీనే ప్రక్షాళన చేయాల్సి వస్తుందట. అందుకే ఈ బిల్లును తిరస్కరించారనే చర్చ జరుగుతోంది.

అనసూయ హాట్ అందాలను చూడతరమా….

కేంద్రం పలు లోపాలు, అభ్యంతరాలున్నాయంటూ దిశ బిల్లును ఆమోదించకుండా వెనక్కి పంపడం జగన్ సర్కార్‌కు ఇబ్బందిగా మారింది. కేంద్రం వెనక్కు పంపిన ఈ బిల్లులో తగిన సవరణలు చేసి తిరిగి అసెంబ్లీలో ఆమోదిస్తే కానీ కేంద్రానికి పంపే అవకాశం ఉండదు. దీని కోసం ముసాయిదా సవరణ బిల్లును తీసుకొచ్చి అసెంబ్లీ ఆమోదం పొంది కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. అప్పుడు కేంద్రం ఓకే అంటేనే చట్టం అవుతుంది.. లేకపోతే మళ్లీ కథ మొదటికి వచ్చినట్లే.

మత్తెక్కించే అందాలతో మతి పోగొడుతున్న రాష్మిక

పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్ దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే !

అన్నపూర్ణ స్టూడియో అగ్ని ప్రమాదం పై క్లారిటీ ఇచ్చిన నాగార్జున ఎవరూ ఆందోళన పడకండి

బిగ్ బాస్ లోకి మరో జబర్దస్థ్ కమెడియన్ ఎంట్రీ… షాక్ లో అవినాష్

వరదనీటికి సికింద్రాబాద్ లో ఇల్లే కొట్టుకెళ్లిపోయింది

Content above bottom navigation