AP ప్రజలకి జగన్ గుడ్ న్యూస్ నో లాక్ డౌన్ సీఎం జగన్ ఫైనల్ డెసిషన్

రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ను అమలు అవుతోంది. లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయడానికి, ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని పర్యవేక్షించడానికి, ఉద్ధృతంగా పరీక్షలు నిర్వహించడానికి, 141 కంటైన్మెంట్ క్లస్టర్లను హాట్స్పాట్లుగా గుర్తించారు ఏపీలో. ఏపీలో 676 మండలాలు ఉన్నాయి. 676 మండలాల్లో 81 మండలాలు రెడ్జోన్, ఆరెంజ్ జోన్లో ఉన్నాయి. 595 మండలాలు గ్రీన్జోన్లో ఉన్నాయి, ప్రస్తుతానికి కరోనా ప్రభావం వీటిపై లేదు.

హాట్ అందాలతో కేక పెట్టిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ హిమజ.

రెడ్జోన్లకే లాక్డౌన్ పరిమితం చేయాలన్నది సీఎం జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయం . అయితే దీనికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది, గ్రీన్ జోన్ల ప్రాంతాల్లో ఆంక్షలు ఉండవు అని తెలుస్తోంది.అనంతపురం కల్యాణదుర్గం, అనంతపురం, హిందూపురం కొత్త చెరువు….చిత్తూరు నగరి, రేణిగుంట, శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్ ఏర్పేడు, నిండ్ర….తూర్పుగోదావరి శంఖవరం, కొత్తపేట రాజమండ్రి అర్బన్, కాకినాడ రూరల్, అడ్డతీగల, పెద్దాపురం, పిఠాపురం,….గుంటూరు గుంటూరు అర్బన్, మాచర్ల, అచ్చంపేట మంగళగిరి, పొన్నూరు ,చేబ్రోలు, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు ఉన్నాయి.

Content above bottom navigation