జగన్ చంద్రబాబు ఇప్పుడు బద్ద శత్రువులు…వైయస్ చంద్రబాబు ఇద్దరు మిత్రులు నుంచి బద్ద శత్రువులు అయ్యారు,, కేవలం రాజకీయంగా శత్రువులు అయ్యారు…జగన్ కీ రోల్ తీసుకున్న తర్వాత ఒకరినొకరు కిట్టని పరిస్దితి వచ్చింది.తాజాగా బాబు చేసిన సూచన జగన్ ఆమోదించారా అనేది తెలియాలి.. ఇది మంచి పని అంటున్నారు.నరేంద్రమోదీ ప్రధానిగా ఉన్న సమయంలో ఏపీకి వచ్చింది మెడ్ జోన్ .. ఆనాడు మోదీ మీద ద్వేషంతో పట్టించుకోలేదు… దేశంలో ఆరు ఇండస్ట్రీయల్ జోన్లు ప్రకటించారు అందులో 1మెడ్ జోన్.

వైద్య పరికరాలు వైద్య ఉపకరణాలు ఇంజెక్షన్ నుంచి వెంటిలేటర్ల వరకూ అన్నీ మన దేశం దిగుమతి చేసుకుంటోంది.ఇవన్నీ ఇండియాలో తయారు చేయాలి అని అనుకుంది కేంద్రం..ఆరోజుల్లో దానికి ఇండస్ట్రీలని పట్టుకు వచ్చే బాధ్యత అబ్దుల్ కలాం ఇనిస్టిట్యూట్ కు అప్పగించారు.ఆ పరిశ్రమలు ఇక్కడకు తీసుకురావాలి అని భూములు ఏపీ సర్కార్ విశాఖలో ఇచ్చింది…ఈ సమయంలో కుంభకోణాలు జరిగాయి అని వైసీపీ విమర్శించింది. ఇక ఇక్కడ 250 కంపెనీలకు ఒక్కో కంపెనీకి ఎకరం చొప్పున ఇచ్చారు.
ఈ సమయంలో ఇక్కడ పరిశ్రమలు పని చేసేలా చేయాలి అని దీనిని పట్టించుకోవడం లేదు అని అన్నారు చంద్రబాబు , వెంటనే బాబు లేఖరాశారు. ఈ లేఖతో అక్కడ అధికారులతో చర్చించి వెంటనే ప్రాసెస్ జరిపించారు, ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది…ఇప్పుడు ఇక్కడ సూట్స్ మాస్క్ లు తయారు చేస్తున్నారు. 10 రోజుల్ల ఉత్పత్తి అవుతుంది అని తెలుస్తుంది.