తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన అభిమానాన్ని చాటుకున్నారు. బుధవారం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా బంగారు చీరను బల్కంపేట అమ్మవారికి సమర్పించారు. ఈ చీర స్పెషల్ ఏంటంటే..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: