సెలబ్రెటీల వ్యక్తిగత వివరాలు, ఇష్టాఇష్టాలపై అందరికీ ఆసక్తి ఉంటుంది. వారి వారి ప్రైవేట్ లైఫ్ గురించే కాదు వారికి ఏఏ హీరోలంటే ఇష్టమో తెలుసుకోవాలన్న కుతూహలం అందరిలోనూ ఉంటుంది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (K Chandrasekhar Rao) కు ఏ సినిమా హీరో ఇష్టమో మీకు తెలుసా.?దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం
పూర్తి వివరాల కోంసం ఈ క్రింద వీడియో చూడండి: